Sunday, 7 August 2016

Protection from Thunder Bolt(pidugu)





పిడుగుపాటు నుంచి ప్రజలు తమను తాము రక్షించేందుకు ఎలాంటి జాగ్రత్తలు 

 1. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు సమీపంలోని పక్కా భవనంలోకి వెళ్లి తలదాచుకోవాలి.
 2. మైదాన  ప్రాంతాల్లో చెవులు మూసుకొని వంగి, మోకాళ్లపై కూర్చోవాలి.
 3. ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై సమాంతరంగా పడుకోవద్దు.
 4. ఓ బృందంగా వెళుతున్నప్పుడు. విడి విడిగా విడిపోయి నడవాలి.
 5. వీలైనంత వరకు మైదాన ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
 6. పర్వతాలలాంటి ఎత్తై ప్రదేశాలకు వెళ్లకూడదు.
 7. ఎత్తై చెట్ల కింద తలదాచుకోవద్దు.
 8. చార్జింగ్ అవుతున్న ఫోన్‌ను వినియోగించవద్దు.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.