Monday, 24 August 2020

JACINDA ARDEN - Newzealand Prime Minister

 



Jacinda Arden – Newzealand Prime minister

 

Jacinda  Arden  became the world's youngest female head of government at age 37. Ardern later became the world's second elected head of government to give birth while in office (after Benazir Bhutto) when her daughter was born on 21 June 2018.

On 24 September 2018,  Ardern became the first female head of government to attend the United Nations General Assembly meeting with her infant present. Her address to the General Assembly on 27 September praised the United Nations for its multilateralism, expressed support for the world's youth, and called for immediate attention to the effects and causes of climate change, for the equality of women, and for kindness as the basis for action.

In October 2018, Ardern raised the issue of Xinjiang re-education camps and human rights abuses against the Uyghur Muslim minority in China.

Her COVID-19 response has made the country among the most successful in curbing the spread of the disease.


Saturday, 14 December 2019

Women representation in Finland Government



GENDER EQUALITY - WOMEN REPRESENTATION IN FINLAND GOVERNMENT



In Finland,  a coalition government is formed in which all five party leaders are women. At 34, Sanna Marin is the world’s youngest head of state, and three of her other coalition leaders are also younger than 35. Twelve of the nineteen new Finnish cabinet members are women, meaning Finland’s government has the second-highest percentage of female ministers in the world, after Spain. 


Saturday, 13 July 2019

RITU JAISWAL-POWERFUL SARPANCH-BIHAR




రీతూ జైస్వాల్‌ - Powerful sarpanch
ఊరి సర్పంచ్‌కి పవర్‌ ఉంటుంది.పవరుంటే.. ఊరికి కరెంటొస్తుంది.మంచినీళ్లొస్తాయి. మంచి రోడ్లు పడతాయి.శుభ్రమైన మరుగుదొడ్లు వస్తాయి.అయితే రీతూ జైస్వాల్‌ ఇవన్నీ చేశాకేసర్పంచ్‌ అయ్యారు!సర్పంచ్‌ అవాలని చేయలేదు.‘ఇదా ఊరు!’ అని సర్‌ప్రైజ్‌ అయి చేశారు.అందుకే ఆమె సూపర్‌ సర్పంచ్‌.
‘‘నేను కలలు కన్న భారతదేశ నిర్మాణం కోసం నేను ఎంతగానైనా శ్రమిస్తాను. ఈ విధి నిర్వహణలో నాకు ఎదురైన అడ్డంకులను అధిగమించే వరకు శ్రమించగలిగిన మానసిక శక్తి నాలో ఉంది. అది నా తల్లిదండ్రుల పెంపకంలో నాకు అబ్బిన నైజం. నా వంతు బాధ్యతగా మా ఊరిని బాగు చేస్తాను’’. ఈ మాటలు అన్నది రీతూ జైస్వాల్‌. ఆమె బిహార్‌ రాష్ట్రం, సీతామర్హి జిల్లా, సింగ్‌వాహిని గ్రామ ముఖి... అంటే గ్రామ సర్పంచ్‌ అన్నమాట..

పెళ్లి 1996లో జరిగింది.  కొత్త దంపతులు సొంత ఊరికి వెళ్లారు. భర్త అరుణ్‌కుమార్‌ పూర్వికుల ఊరది. అదే బిహార్‌లోని సింగ్‌వాహిని గ్రామం. ప్రస్తుతం... రీతూ కార్యక్షేత్రం.
నీళ్లు తాగలేకపోయింది
కొత్త కోడలికి అత్తగారింటి బంధువులంతా సాదరంగా ఆహ్వానం పలికారు. ఆమె ఆ గ్రామంలోనే కాదు, అసలు గ్రామంలో అడుగుపెట్టడమే తొలిసారి. విందు భోజనాలు మొదలయ్యాయి. భోజనం వడ్డించి గ్లాసులో నీళ్లు పెట్టారు. నీటిలో నుంచి గ్లాసు అడుగు కనిపించడం లేదు. అదేదో లేత పసుపు రంగు జ్యూస్‌ కావచ్చు అనుకున్నారామె మొదట. తాగడానికి నీళ్లు కావాలని అడిగితే.. ‘ఇవిగో’ అంటూ ఆ గ్లాసును చూపించారు. సింగ్‌వాహిని గ్రామంలో నీళ్లు అలాగే ఉంటాయని అరుణ్‌కుమార్‌కు తెలుసు కాబట్టి అతడికి ఆశ్చర్యపోవడానికేమీ లేదు. కానీ పరిశుభ్రమైన నీటిని ఫిల్టర్‌లో వడపోసి మరీ తాగుతూ పెరిగిన అమ్మాయికి మురికిగా ఉన్న ఆ నీటిని తాగడం కంటే భయంకరమైన పరిస్థితి మరొకటి ఉండకపోవచ్చు. కోడలికి శుభ్రమైన నీరు తాగే అలవాటు ఉందని తెలిసినా అత్తింటి వాళ్లు చేయగలిగిందేమీ లేదు. అప్పట్లో ఇప్పుడు ఉన్నట్లు వాటర్‌ ప్లాంట్‌లు అందుబాటులో లేవు. క్యాన్‌లలో నీటిని తెచ్చుకునే సౌకర్యమూ లేదు. దేశంలో మంచినీటి వ్యాపారం మొదలైనప్పటికీ మారుమూల గ్రామాలకు చేరని రోజులు. ఆ చేదు జ్ఞాపకంతోనే భర్తతోపాటు ఢిల్లీకి చేరారామె.
 ‘‘ఊరి కోసం ఏదైనా చేయాలనే ఆకాంక్ష మాత్రమే ఉంటే సరిపోదు. దానికోసం మనకు చేతనైన ప్లాన్‌ ఒకటి తయారు చేసుకోవాలి. అందుకోసం ఊరిలో అన్ని వీధులూ, నాలుగు మూలలా తిరిగి చూశాను. శ్రామిక వాడల్లో స్త్రీలతో మాట్లాడాను. వాళ్లకేం కావాలో తెలుసుకోవడానికి వాళ్లను ఇంటికి పిలిచేదాన్ని. వాళ్లు చెప్పినవన్నీ రాసుకునేదాన్ని. అందులో నుంచి ఏయే డిపార్ట్‌మెంట్‌లతో మాట్లాడాల్సిన వాటిని విడిగా లిస్ట్‌ అవుట్‌ చేసుకునే దాన్ని. అలా ఆ మహిళలు నాతో చాలాసేపు మా ఇంట్లోనే ఉండేవాళ్లు. వాళ్లేం తింటున్నారనే సంగతి నుంచి ప్రభుత్వ పథకాలు వాళ్లకు ఎంత వరకు చేరుతున్నాయనే వివరాలు కూడా నాకు తెలుస్తుండేవి. నేను ఏ మాత్రం ఊహించని షాక్‌ ఏమిటంటే.. ఓ రోజు ఇంట్లో మేము కూర్చున్న గది కాకుండా మరో గదిలో మూలన వెలుగుతున్న స్టాండ్‌ లైట్‌ను ఆపేయమని ఒకామెతో చెప్పాను. ఆమె నోటితో ఊదింది. వాళ్లకు కరెంటు లేకపోవడం కాదు నన్ను ఆశ్చర్యపరిచింది, కరెంటు లైట్‌ వేయడానికి ఆపేయడానికి స్విచ్‌ ఉంటుందని కూడా తెలియకపోవడం నన్ను కలచి వేసింది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఇదేనా అని కూడా అనిపించింది’’ అన్నది రీతూ ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదనగా.
ఊరిని ఏకం చేసింది
బిహార్‌ను తరచూ వరదలు అతలాకుతలం చేస్తుంటాయి. గత ఏడాది వరదలు రాష్ట్రంలో వందలాది ప్రాణాలను హరించాయి. కోటి మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆ వరదలు సింగ్‌వాహిని గ్రామాన్ని కూడా కదిలించి వేశాయి. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యల కోసం ఎవరైనా ప్రభుత్వం వైపే చూస్తారు. రీతూ జైస్వాల్‌ ప్రభుత్వ అధికారుల బృందం వచ్చే వరకు ఎదురు చూడకుండా కార్యరంగంలో దిగారు. దారి తప్పి వచ్చిన వాళ్లకు షెల్టర్‌ ఏర్పాటు చేశారు. వాళ్లను ఊరి అతిథులుగా ఆదరించాలని చెప్పి ఊరి వాళ్లను ఏకం చేసి వాళ్లకు సహాయం చేసే బాధ్యత పురమాయించారు. ప్రతి ఇంటి నుంచి ఆ ఇంటి వాళ్లతో పాటు మరొకరికి భోజనం వండాలి. ఆ భోజనం ఊరి అతిథుల కోసం. కొందరు యువకులతో సర్వీస్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఆ సర్వీస్‌ టీమ్‌లోని యువకులు ఇంటింటికీ వెళ్లి అతిథి భోజనాన్ని సేకరించి షెల్టర్‌లో ఉన్న వాళ్లకు అందించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రతిదీ ప్రభుత్వం చేస్తుందని ఎదురు చూడడం, ప్రభుత్వమే చేయాలని ఆశించడం, సరిగ్గా చేయలేదని ఆరోపించడం కాదు. మనం ఏం చేయగలమో అంత మేర చేయడానికి సిద్ధం కావాలి’’ అని చెప్పారామె.
ఆదర్శ సారథ్యం
రీతూ జైస్వాల్‌ ‘ఉచ్ఛ శిక్షిత్‌ ఆదర్శ్‌ యువ సర్పంచ్‌ పురస్కార్‌ 2016, చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ అవార్డ్‌ 2018’ అవార్డులు అందుకున్నారు. వీటితోపాటు ఆమె... బిహార్‌ పంచాయత్‌ రాజ్‌ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘కెపాసిటీ బిల్డింగ్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ సర్పంచ్‌ అండ్‌ పంచాయత్‌ సెక్రటరీస్‌’ ప్రోగ్రామ్‌ కు ఎంపిక చేసిన ఐదుగురు ప్యానలిస్టుల్లో రీతూ ఒకరు. పెట్రోలియం అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ రాంచిలో నిర్వహించిన ‘ఎల్‌పీజీ, కేటలిస్ట్‌ ఆఫ్‌ సోషల్‌ చేంజ్‌–2’ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పట్నాలో ‘బాలికలు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల్లో నమోదు కాకుండా ఉండిపోతున్న పరిస్థితులు – పెరుగుతున్న నేరాల సంఖ్య’ అంశం మీద జరిగిన సదస్సులో ప్రసంగించారు.
కల నెరవేరింది
‘‘
ఊరికి మొదటగా సురక్షితమైన తాగు నీరు కావాలి, మంచి రోడ్లు కావాలి, టాయిలెట్‌లు కావాలి. వీటిని సాధించడం ఎలాగో తెలియదు కానీ, సాధించగలననే నమ్మకంతో ఈదడం నేర్చుకోకనే ఈ సముద్రంలో దూకేశాను. ఊరి సమస్యల జాబితా పట్టుకుని సీతామర్హి కలెక్టర్‌ను కలిశాను. ప్రతిసారీ ఊరి వాళ్లను కనీసం నలుగురైదుగురిని అయినా నాతోపాటు తీసుకెళ్లేదాన్ని. బయటి నుంచి వచ్చిన నేను చెప్పడం కంటే సమస్యను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వాళ్లు చెబితేనే సమస్య తీవ్రత అర్థమవుతుంది. కలెక్టర్‌ సహకారంతో పాతిక హ్యాండ్‌ పంపులు ఒక్కొక్కటి 250 అడుగుల లోతులో వేశాం. గ్రామంలో రెండు వేల రెండు వందల టాయిలెట్‌లు కట్టించాం. ప్రధానమైన రోడ్లు పూర్తయ్యాయి. చిన్న రోడ్ల నిర్మాణం జరుగుతోందిప్పుడు. ఈ ఐదేళ్లలో ఊరి ముఖచిత్రం మారిపోయింది. 2016లో పంచాయితీకి ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామస్థులు పట్టుపట్టడంతో సర్పంచ్‌గా నామినేషన్‌ వేశాను. ఊరి వాళ్లు నాతో గ్రామానికి పనిచేయించుకున్నట్లే ఎన్నికల్లో కూడా నన్ను గెలిపించుకున్నారు. అప్పటి నుంచి నా బాధ్యత పెరిగింది. ఢిల్లీకి– సింగ్‌ వాహినికి మధ్య దూరం వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉంటుంది. 2014 నుంచి పదహారు మధ్యలో లెక్కలేనన్ని సార్లు ప్రయాణం చేశాను. ఇప్పుడు నెలలో ఎక్కువ రోజులు సింగ్‌వాహినిలోనే ఉంటున్నాను. ఢిల్లీ నుంచి మా ఊరికి చక్కటి రోడ్ల మీద వస్తుంటే నా ప్రయాణాలు వృథా కాలేదనిపిస్తుంటుంది. ఊరంటే ఎలా ఉండాలని నేను కోరుకున్నానో అలా ఉంది మా ఊరు. నా కోరిక తీరినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు 42 ఏళ్ల రీతూ జైస్వాల్‌.
-సాక్షి నుండి

Thursday, 3 January 2019

SERENA WILLIAMS INSPIRED BY WORKING WOMEN


పనిచేసే మాతృమూర్తులే తనకు స్ఫూర్తి అన్న సెరెనా
అమ్మంటే అనుబంధం... అమ్మయితే ఆనందం... పనిచేసే మహిళలు అమ్మ హోదా వచ్చాక బిడ్డను చూసుకునేందుకు ఇంటి వద్దే ఆగిపోకుండా తమ వృత్తిగత జీవితంలో ముందుకు సాగిపోతున్నారని... రెంటికి న్యాయం చేస్తున్న అలాంటి తల్లులే నాకు స్ఫూర్తి అంటోంది అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌. హాప్‌మన్‌ కప్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్విట్జర్లాండ్‌ జట్టుతో తలపడే ముందు ఆమె తన గారాలపట్టి ఒలింపియాను భుజంపై ఎత్తుకునే వార్మప్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పెట్టింది. దీనికి స్ఫూర్తిదాయక సందేశాన్ని జతచేసింది.

మాతృమూర్తులకు ఏదైనా సాధ్య మే. అమ్మతనానికి అడ్డువుండదు. నేనైతే కొత్త ఏడాదిలో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నా. నా చిట్టితల్లి మాత్రం నా ఒడిలోనే నిద్రపోతోంది. అలాగని కసరత్తు ఆపలేను. కుమార్తెనూ దించలేను. ఈ విషయంలో పనిచేసే తల్లిదండ్రులే నాకు ప్రేరణ. చంటిబిడ్డల తల్లులు చేస్తున్న ఉద్యోగాలు... పడుతున్న కష్టాలు విన్నప్పుడు, చదివినపుడు నేను కూడా అలా చేయగలను అనిపించింది. ఇలా వారు జీవితంలో చేస్తున్న పోరాటానికి నా వందనంఅని సెరెనా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. 

Saturday, 24 November 2018

MARY KOM MC







CONGRATULATIONS TO MARY KOM ON WINNING 

WORLD CHAMPIONSHIP 
FOR THE 6th TIME.


A GREAT ACHIEVEMENT FOR INDIAA GREAT ACHIEVEMENT FOR BSNL AS SHE IS THE BRAND AMBASSADOR A GREAT ACHIEVEMENT FOR NORTHEAST INDIAA GREAT ACHIEVEMENT FOR INDIAN WOMENA GREAT ACHIEVEMENT FOR ALL MOTHERS IN THIS WORLD.

Saturday, 6 October 2018

Nobel peace prize

NOBEL PEACE PRIZE



లైంగికహింసపై పోరాటానికి నోబెల్‌
 ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలుఅంతర్యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరు జరుపుతున్న ఇద్దరికి ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం దక్కింది. కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్‌ మక్వీజ్‌(63), ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్‌(25)లు ఈ ప్రతిష్టాత్మక గౌరవం పొందారు. యుద్ధాల్లో లైంగిక హింసను ఒక ఆయుధంగా వాడుకోకుండా నిరోధించేందుకు ఈ ఇద్దరు ఎంతో పోరాడారని నోబెల్‌ ఎంపిక కమిటీ ప్రశంసించింది.
ఈ అవార్డుల ప్రకటనను అంతర్జాతీయ సమాజంఐక్యరాజ్య సమితి స్వాగతించాయి. యుద్ధ సమయాల్లోనూ మహిళల హక్కులుభద్రతను గుర్తించి కాపాడితేనే శాంతియుత ప్రపంచం సాకారమవుతుంది’ అని కమిటీ చైర్మన్‌  బెరిట్‌ రీస్‌ అండర్‌సన్‌ వ్యాఖ్యానించారు. యుద్ధాలు,సాయుధ దళాల సంఘర్షణల్లో లైంగిక హింస కట్టడికి పోరాడిన మక్వీజ్‌ జాతీయంగాఅంతర్జాతీయంగా పేరు గడించారని పేర్కొన్నారు. మక్వీజ్,మురాద్‌ తమ వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టి లైంగిక నేరాలపై పోరాడారని కొనియాడారు.
కాంగోలో యుద్ధ సమయాల్లో లైంగిక హింసకు గురైన మహిళలు శారీరక,మానసిక క్షోభ నుంచి కోలుకునేలా మక్వీజ్‌ గత రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. 1999లో తాను స్థాపించిన ఆసుపత్రిలో వేలాది మంది బాధితులకు చికిత్స అందించారు. డాక్టర్‌ మిరాకిల్‌గా పిలిచే మక్వీజ్‌..యుద్ధ సమయాల్లో మహిళలపై దాష్టీకాలను నిర్మొహమాటంగా ఖండించారు. 2014లో ఐఎస్‌ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన మురాద్‌..మూడు నెలల తరువాత వారి చెర నుంచి తప్పించుకుంది. ఉగ్రవాదులు లైంగిక బానిసలుగా చేసుకున్న వేలాది మంది యాజిది మహిళలుచిన్నారుల్లో మురాద్‌ కూడా ఒకరు. హాలీవుడ్‌ను కుదిపేసినమీటూ’ ఉదంతం వెలుగు చూసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా లైంగిక నేరాలపై పోరాడి న వారికి నోబెల్‌ శాంతి బహుమతి దక్కడం విశేషం.  
 
వెల్లువెత్తిన అభినందనలు..
మక్వీజ్మురాద్‌ల ధైర్య సాహసాలను యూరోపియన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్జర్మనీ చాన్స్‌లర్‌ ఎంజెలా మెర్కెల్‌ కొనియాడారు. మక్వీజ్‌కు నోబెల్‌ దక్కిన వార్త వెలువడిన వెంటనే ఆయన ఆసుపత్రి ప్రాంగణంలో సంబరాలు మిన్నంటాయి. మురాద్‌కు నోబెల్‌ బహుమతి రావడం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఇరాక్‌ పౌరులందరికీ గర్వకారణమని ఆ దేశ అధ్యక్షుడు బర్హాం సలేహ్‌ అన్నారు. ఉగ్రవాదులకు ఇది చెంపపెట్టు అని,  లైంగిక హింసకు గురైన బాధితుల పట్ల ఇరాక్‌ ప్రభుత్వం మరింత దృష్టిసారిస్తుందని ఆశిస్తున్నట్లు యాజిది ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. మురాద్మక్వీజ్‌లు కాకుండా ఈ అవార్డుకు అర్హులు మరొకరు లేరని ఐరాస మానవహక్కుల హైకమిషనర్‌ మిచెల్‌ బ్యాచ్‌లెట్‌ కితాబిచ్చారు. మరోవైపుకాంగో ప్రభుత్వం మక్వీజ్‌ను అభినందిస్తూనే,  ఆయన తన సేవలను రాజకీయం చేశారని విమర్శించింది.  
బాధితురాలే నాయకురాలై..
నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్న ఇరాక్‌కు చెందిన యాజిదీ యువతి మురాద్‌ నదియా (25)ది పోరాట గాథ. 2014లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఉత్తర ఇరాక్‌లోని ఓ గ్రామంపై తెగబడ్డారు. మైనారిటీలైన కుర్దులుండే ఈ గ్రామంపై దాడిచేసి.. కనబడ్డ మగవారిని చంపేశారు. మహిళలుచిన్నారులను ఎత్తుకెళ్లారు. వారిలో మురాద్‌ నదియా (25)ఒకరు. వీరిని తీసుకెళ్లిన ఐఎస్‌ ఉగ్రవాదులు మహిళలుచిన్నారులని తేడా లేకుండా అందరిపై దారుణంగాకిరాతకంగా వ్యవహరించారు. లైంగిక బానిసలుగా తమ వద్ద పెట్టుకుని దారుణమైన అకృత్యాలకు పాల్పడ్డారు.
మూడు నెలలపాటు వీరి అరాచకాలను భరించిన నదియా.. అతికష్టం మీద తప్పించుకున్నారు. ఐసిస్‌ నుంచి తప్పించుకుని శరణార్థుల శిబిరానికి చేరుకున్న తర్వాత.. ఆమె జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది. తన లాగా మరెవరూ ఈ కిరాతక కూపంలో ఉండకూడదని నిశ్చయించుకున్నారామె. శిబిరంలో బ్రిటీష్‌ లాయర్హక్కుల కార్యకర్త అమల్‌ క్లూనీ పరిచయం ఆమె ఆశయానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. అదే.. యాజిదీలకు జరుగుతున్న అన్యాయం ప్రపంచానికి వివరించేలా చేసింది. ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై నదియా.. తన గళం విప్పే అవకాశాన్ని కల్పించింది. దీని ఫలితంగానే.. దాదాపు నాలుగున్నర లక్షల మంది బాధితులకు ఐసిస్‌ నరకకూపం నుంచి విముక్తి లభించింది.  
 
ద లాస్ట్‌ గర్ల్‌
తన తోటి యాజిదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించిద లాస్ట్‌ గర్ల్‌’ పేరుతో నదియా ఒక పుస్తకాన్ని రాశారు. 2017లో ఈ పుస్తకం ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి అమల్‌ క్లూనీ ముందుమాట రాసి మరోసారి నదియాకు మద్దతుగా నిలిచారు. ఇరాక్‌లో ఐసిస్‌ దురాగతాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించడం నదియా పోరాట ఫలితమే. నాకు అప్పుడు 21 ఏళ్లు. 2014, జూలైలో నన్ను ఐసిస్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. అడ్డొచ్చినందుకు అమ్మఆరుగురు సోదరులను అత్యంత దారుణంగా హత్య చేశారు.
ఆ తర్వాత నాతో పాటు మేనకోడళ్లను కూడా లైంగిక బానిసలుగా మోసూల్‌ పట్టణంలో మాలాగే.. ఓ 30 మంది బాధితులు ఉన్న శిబిరంలో పడేశారు. రోజూ ఓ వంద మంది ఉగ్రవాదులు వచ్చేవారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని రాక్షసానందం పొందేవారు. చిన్న పిల్లలైన నా మేనకోడళ్లపైనా ఆ దుర్మార్గులు కనికరం చూపలేదు. ఈ అకృత్యాలను తట్టుకోలేక ఓ రోజు వారికి ఎదురు తిరిగాను. దీంతో కోపోద్రిక్తుడైన ఐసిస్‌ నాయకుడొకడు నన్ను తీవ్రంగా హింసించాడు. మమ్మల్ని చంపేయని అడిగాను. కానీ వాడలా చేయలేదు. ఇలా హింసించడంలోనే ఆనందం ఉందన్నాడు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అని ఐఎస్‌లో లైంగిక బందీగా ఉన్నప్పటి దారుణాలను నదియా వివరించారు.  
 
డాక్టర్‌ మిరాకిల్‌’ మక్వీజ్‌
డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో.. రాజకీయ హింసఅధికారప్రభుత్వ వ్యతిరేక దళాల మధ్య అంతర్యుద్ధంతో రావణకాష్టంలా మారింది. దశాబ్దాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా లెక్కలేనన్ని కుటుంబాలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇది చాలదన్నట్లు రెండు వర్గాలు మహిళలను తమ ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఈ సంఘర్షణలో లెక్కలేనంత మంది మహిళలు లైంగిక హింసకు గురయ్యారు. అయితే.. లైంగిక హింస బాధితులను ఆదుకునేందుకు డాక్టర్‌ డెనిస్‌ మక్వీజ్‌ రెండు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు.
1999లో దక్షిణ కివూలో పంజీ హాస్పిటల్‌ను స్థాపించి.. అత్యాచార బాధితులకు అండగా నిలిచారు. తన వద్దకు వచ్చే బాధితులను ఆదుకునేందుకు ఈ డాక్టర్‌ రోజుకు 18 గంటల పాటు పనిచేసిన సందర్భాలు లెక్కలేనన్ని. తిరుగుబాటుదారులు ఎంత క్రూరంగా అత్యాచారాలు చేసే వారంటే  కొందరు మహిళలకు ఒకటి కంటే ఎక్కువసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చేది. కాంగో మహిళలకు మక్వీజ్‌ అందిస్తున్న సేవల గురించి ద గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌’ పత్రిక ద్వారా ప్రపంచానికి తెలిసింది.
అయితే.. తమ చేతుల్లో అత్యాచారానికి గురైన మహిళలకు డాక్టర్‌ అండగా నిలుస్తున్నాడనే కక్షతో ఉగ్రవాదులు ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. 2012లో తన ఇంటిపై దాడి చేసినపుడు అక్కడి నుంచి తప్పించుకుని యూరోప్‌ వెళ్లారు. ఆయన లేని సమయంలో పంజీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు జరగక బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆరునెలల తర్వాత తిరిగి వచ్చిన మక్వీజ్‌కు బుకావ్‌ విమానాశ్రయం 21 మైళ్ల దూరమున్న పంజీ ఆసుపత్రి వరకు ప్రజలు.. ముఖ్యంగా మహిళలు స్వాగతం పలికారు.
యూరప్‌లో ఉన్న సమయంలోనే మక్వీజ్‌.. ఐరాస వేదికగా కాంగో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రపంచానికి వెల్లడించారు.డాక్టర్‌ మిరాకిల్‌గా సుపరిచితుడైన ఆయన.. మహిళలపై లైంగిక దాడినిభారీ విధ్వంసక ఆయుధంగా అభివర్ణించారు. శాంతి బహుమతి ప్రకటన జరిగినపుడు కూడా ఆయన తన విధుల్లోనే (శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు) ఉన్నారు. అయితే నోబెల్‌ శాంతి బహుమతికి డాక్టర్‌ మక్వీజ్‌ ఆరుసార్లు నామినేట్‌ కావడం విశేషం.

Sunday, 1 July 2018

Pathanjali-BSNL SIM card




Spread this message to all your family and friends to utilise the BSNL SIM for Rs. 144/- as well as Pathanjali cash back and insurance





The Swadeshi Samriddhi Card, an initiative to promote digital transactions, can be used as a debit card at Patanjali stores, hospitals and wellness centres. Users would need to put in Rs 1,000 and maintain a balance of Rs 500 as well as pay Rs 20 per year as annual charge. The card also gives a life insurance cover of Rs 5 lakh and an accident cover of Rs 2.5 lakh. Additionally, the card also provides 5-10% cashback on Patanjali products.


Monday, 25 June 2018

Ban on Women Driving in Saudi Arabia Lifted



Ban on Women Driving in Saudi Arabia Lifted.
Women right recognized!!!
At the stroke of midnight local time on Sunday, 24/06/2018,  extraordinary scenes unfolded on the roads of Saudi Arabia.
Women were seen behind the wheels of cars and astride motorcycles — driving on the country’s streets for the first time in decades, following the Islamic kingdom’s decision to lift the world’s only ban on female drivers. 
Pedestrians cheered as women motorists drove by, and male drivers shouted words of support and offered thumbs-ups through car windows. Photos shared on social media showed Saudi police officers giving out flower bouquets and cards with words of encouragement emblazoned on them to women drivers.

32-year-old Crown Prince Mohammed bin Salman, who is the face of the wider social revolution.

Thursday, 21 June 2018

YOGA DAY












 MAKE EVERYDAY A YOGA DAY FOR YOU

Yoga is not mere doing Asanas, It is bringing the rhythm in life. Yoga is feeling the connection with oneself and  with everyone around. Yoga is aspiring for the highest goal of the world as one family.It is  unity with the infinity. It brings harmony in one’s environment.  it establishes a disease free body, a quiver free breath which is a sign of strength, confusion free mind, inhibition free intellect, trauma free memory and sorrow free soul.  - Sri Sri Ravi Shankar

Saturday, 2 June 2018



LET US KEEP OUR ENVIRONMENT CLEAN AND GREEN 
AND  
 MAKE THIS EARTH A HAPPY PLACE TO LIVE ON.

GO GREEN INITIATIVE BY BSNL- ALL BSNL EMPLOYEES ARE REQUESTED TO OPT FOR BILLS THROUGH EMAIL


Let us join in GO GREEN initiative by  BSNL to SAVE PAPER – SAVE TREES. We can  opt for receiving bills through e-mail only instead of Hard copy. To opt for receiving bills through e-mail, one of the following 3 ways may be exercised.
a)    Customers can log on to selfcare.sdc.bsnl.co.in and in service -> Submit request  for changes to your profile  and place a request for getting telephone bill on email  only.

b)    Customers can send SMS to 53334  in the format :
EMS Ex. EMS 9000876534 abc@test.com

c)    Customers can call BSNL Call Centre at  1500 (Toll free number) or visit BSNL Customer Service and give request for Email only option.

The customers will get benefitted by getting 10 Loyalty reward points by opting for e-mail and supporting Go-Green initiative by BSNL. 




Thursday, 19 April 2018

INDIAN WOMEN MEDALLISTS IN COMMONWEALTH GAMES 2018





COMMONWEALTH GAMES 2018
The list of India’s Women medal winners at the Gold Coast games
Gold
Saina Nehwal clinched women’s singles gold in badminton.
Manika Batra wins gold in table tennis women's singles, becoming the first Indian woman to do so.
M.C. Mary Kom won 45-48 kg category boxing event, claiming gold in her debut Commonwealth Games.
Bajrang Punia won the gold medal in freestyle 65kg wrestling.
Tejaswini Sawant won the 50m rifle position event
In the double trap women shooting, India's Shreyasi Singh won gold.
Shooter Heena Sidhu won gold in 25m pistol event to give India its 11th gold medal in the Games.
The Indian mixed team badminton claimed gold for the first time in the Games' history.
In the women's table tennis event, the Indian team won its first ever Commonwealth gold medal. 
In 10m women's air pistol, Manu Bhaker won gold and added sixth gold for India at the Gold Coast 2018 Commonwealth Games.
Weightlifter Punam Yadav became the third woman to win gold for India, coming out on top in the women's 69 kg category at the CWG 2018.
Weightlifter Sanjita Chanu landed India its second gold medal, winning the top spot in the women’s 53kg category.
Weightlifter Mirabai Chanu was the first gold medal winner for India, on the opening day, in the women's 48 kg category.
Silver
P.V. Sindhu picked up the women’s singles silver medal in badminton playing against Saina Nehwal.
Dipika Pallikal Karthik and Joshna Chinappa settle for silver in women’s doubles squash.
In mixed doubles squashDipika Pallikal and Saurav Ghosal claim silver.
Manika Batra and Mouma Das fought hard before going down against defending champions Feng Tianwei and Yu Mengyu to settle for a silver medal in the women’s doubles, a first ever for India in the Commonwealth Games.
Anjum Moudgil bagged silver in the women’s 50m rifle 3 positions event.
Wrestler Pooja Dhanda made a late push in the women’s 57kg final bout to win silver.
Seema Punia came up with a best effort of 60.41m in the women's discus throw, which she did in her opening attempt to win her fourth successive CWG medal
Mehuli Ghosh won silver in the 10m women's air rifle event.
In 10m women's air pistol, Heena Sidhu won the silver and added second silver for India at the Gold Coast 2018 Commonwealth Games.
Tejaswini Sawant won a silver medal in 50m prone finals in shooting.
Wrestler Babita Kumari won silver in 53kg event.
Bronze
Manika Batra and G. Sathiyan claimed mixed doubles bronze in table tennis.
Ashwini Ponnappa and Sikki Reddy win bronze at women's doubles badminton.
In wrestling, Sakshi Malik claimed bronze in the Women's Freestyle 62 kg.
Divya Kakran won bronze medal in the women’s freestyle 68 kg by outplaying Bangladesh’s Sherin Sultana 4-0.
In the women's discus throw, Navjeet Dhillon grabbed the bronze with her final throw of 57.43m
In women's freestyle 76kg wrestling event, Kiran bagged a bronze medal.
India's Apurvi Chandela won bronze in the 10m women's air rifle event.