Showing posts with label MAGAZINE. Show all posts
Showing posts with label MAGAZINE. Show all posts

Monday, 24 August 2020

JACINDA ARDEN - Newzealand Prime Minister

 



Jacinda Arden – Newzealand Prime minister

 

Jacinda  Arden  became the world's youngest female head of government at age 37. Ardern later became the world's second elected head of government to give birth while in office (after Benazir Bhutto) when her daughter was born on 21 June 2018.

On 24 September 2018,  Ardern became the first female head of government to attend the United Nations General Assembly meeting with her infant present. Her address to the General Assembly on 27 September praised the United Nations for its multilateralism, expressed support for the world's youth, and called for immediate attention to the effects and causes of climate change, for the equality of women, and for kindness as the basis for action.

In October 2018, Ardern raised the issue of Xinjiang re-education camps and human rights abuses against the Uyghur Muslim minority in China.

Her COVID-19 response has made the country among the most successful in curbing the spread of the disease.


Thursday, 3 January 2019

SERENA WILLIAMS INSPIRED BY WORKING WOMEN


పనిచేసే మాతృమూర్తులే తనకు స్ఫూర్తి అన్న సెరెనా
అమ్మంటే అనుబంధం... అమ్మయితే ఆనందం... పనిచేసే మహిళలు అమ్మ హోదా వచ్చాక బిడ్డను చూసుకునేందుకు ఇంటి వద్దే ఆగిపోకుండా తమ వృత్తిగత జీవితంలో ముందుకు సాగిపోతున్నారని... రెంటికి న్యాయం చేస్తున్న అలాంటి తల్లులే నాకు స్ఫూర్తి అంటోంది అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌. హాప్‌మన్‌ కప్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్విట్జర్లాండ్‌ జట్టుతో తలపడే ముందు ఆమె తన గారాలపట్టి ఒలింపియాను భుజంపై ఎత్తుకునే వార్మప్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పెట్టింది. దీనికి స్ఫూర్తిదాయక సందేశాన్ని జతచేసింది.

మాతృమూర్తులకు ఏదైనా సాధ్య మే. అమ్మతనానికి అడ్డువుండదు. నేనైతే కొత్త ఏడాదిలో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నా. నా చిట్టితల్లి మాత్రం నా ఒడిలోనే నిద్రపోతోంది. అలాగని కసరత్తు ఆపలేను. కుమార్తెనూ దించలేను. ఈ విషయంలో పనిచేసే తల్లిదండ్రులే నాకు ప్రేరణ. చంటిబిడ్డల తల్లులు చేస్తున్న ఉద్యోగాలు... పడుతున్న కష్టాలు విన్నప్పుడు, చదివినపుడు నేను కూడా అలా చేయగలను అనిపించింది. ఇలా వారు జీవితంలో చేస్తున్న పోరాటానికి నా వందనంఅని సెరెనా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. 

Saturday, 24 November 2018

MARY KOM MC







CONGRATULATIONS TO MARY KOM ON WINNING 

WORLD CHAMPIONSHIP 
FOR THE 6th TIME.


A GREAT ACHIEVEMENT FOR INDIAA GREAT ACHIEVEMENT FOR BSNL AS SHE IS THE BRAND AMBASSADOR A GREAT ACHIEVEMENT FOR NORTHEAST INDIAA GREAT ACHIEVEMENT FOR INDIAN WOMENA GREAT ACHIEVEMENT FOR ALL MOTHERS IN THIS WORLD.

Saturday, 6 October 2018

Nobel peace prize

NOBEL PEACE PRIZE



లైంగికహింసపై పోరాటానికి నోబెల్‌
 ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలుఅంతర్యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరు జరుపుతున్న ఇద్దరికి ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం దక్కింది. కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్‌ మక్వీజ్‌(63), ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్‌(25)లు ఈ ప్రతిష్టాత్మక గౌరవం పొందారు. యుద్ధాల్లో లైంగిక హింసను ఒక ఆయుధంగా వాడుకోకుండా నిరోధించేందుకు ఈ ఇద్దరు ఎంతో పోరాడారని నోబెల్‌ ఎంపిక కమిటీ ప్రశంసించింది.
ఈ అవార్డుల ప్రకటనను అంతర్జాతీయ సమాజంఐక్యరాజ్య సమితి స్వాగతించాయి. యుద్ధ సమయాల్లోనూ మహిళల హక్కులుభద్రతను గుర్తించి కాపాడితేనే శాంతియుత ప్రపంచం సాకారమవుతుంది’ అని కమిటీ చైర్మన్‌  బెరిట్‌ రీస్‌ అండర్‌సన్‌ వ్యాఖ్యానించారు. యుద్ధాలు,సాయుధ దళాల సంఘర్షణల్లో లైంగిక హింస కట్టడికి పోరాడిన మక్వీజ్‌ జాతీయంగాఅంతర్జాతీయంగా పేరు గడించారని పేర్కొన్నారు. మక్వీజ్,మురాద్‌ తమ వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టి లైంగిక నేరాలపై పోరాడారని కొనియాడారు.
కాంగోలో యుద్ధ సమయాల్లో లైంగిక హింసకు గురైన మహిళలు శారీరక,మానసిక క్షోభ నుంచి కోలుకునేలా మక్వీజ్‌ గత రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. 1999లో తాను స్థాపించిన ఆసుపత్రిలో వేలాది మంది బాధితులకు చికిత్స అందించారు. డాక్టర్‌ మిరాకిల్‌గా పిలిచే మక్వీజ్‌..యుద్ధ సమయాల్లో మహిళలపై దాష్టీకాలను నిర్మొహమాటంగా ఖండించారు. 2014లో ఐఎస్‌ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన మురాద్‌..మూడు నెలల తరువాత వారి చెర నుంచి తప్పించుకుంది. ఉగ్రవాదులు లైంగిక బానిసలుగా చేసుకున్న వేలాది మంది యాజిది మహిళలుచిన్నారుల్లో మురాద్‌ కూడా ఒకరు. హాలీవుడ్‌ను కుదిపేసినమీటూ’ ఉదంతం వెలుగు చూసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా లైంగిక నేరాలపై పోరాడి న వారికి నోబెల్‌ శాంతి బహుమతి దక్కడం విశేషం.  
 
వెల్లువెత్తిన అభినందనలు..
మక్వీజ్మురాద్‌ల ధైర్య సాహసాలను యూరోపియన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్జర్మనీ చాన్స్‌లర్‌ ఎంజెలా మెర్కెల్‌ కొనియాడారు. మక్వీజ్‌కు నోబెల్‌ దక్కిన వార్త వెలువడిన వెంటనే ఆయన ఆసుపత్రి ప్రాంగణంలో సంబరాలు మిన్నంటాయి. మురాద్‌కు నోబెల్‌ బహుమతి రావడం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఇరాక్‌ పౌరులందరికీ గర్వకారణమని ఆ దేశ అధ్యక్షుడు బర్హాం సలేహ్‌ అన్నారు. ఉగ్రవాదులకు ఇది చెంపపెట్టు అని,  లైంగిక హింసకు గురైన బాధితుల పట్ల ఇరాక్‌ ప్రభుత్వం మరింత దృష్టిసారిస్తుందని ఆశిస్తున్నట్లు యాజిది ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. మురాద్మక్వీజ్‌లు కాకుండా ఈ అవార్డుకు అర్హులు మరొకరు లేరని ఐరాస మానవహక్కుల హైకమిషనర్‌ మిచెల్‌ బ్యాచ్‌లెట్‌ కితాబిచ్చారు. మరోవైపుకాంగో ప్రభుత్వం మక్వీజ్‌ను అభినందిస్తూనే,  ఆయన తన సేవలను రాజకీయం చేశారని విమర్శించింది.  
బాధితురాలే నాయకురాలై..
నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్న ఇరాక్‌కు చెందిన యాజిదీ యువతి మురాద్‌ నదియా (25)ది పోరాట గాథ. 2014లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఉత్తర ఇరాక్‌లోని ఓ గ్రామంపై తెగబడ్డారు. మైనారిటీలైన కుర్దులుండే ఈ గ్రామంపై దాడిచేసి.. కనబడ్డ మగవారిని చంపేశారు. మహిళలుచిన్నారులను ఎత్తుకెళ్లారు. వారిలో మురాద్‌ నదియా (25)ఒకరు. వీరిని తీసుకెళ్లిన ఐఎస్‌ ఉగ్రవాదులు మహిళలుచిన్నారులని తేడా లేకుండా అందరిపై దారుణంగాకిరాతకంగా వ్యవహరించారు. లైంగిక బానిసలుగా తమ వద్ద పెట్టుకుని దారుణమైన అకృత్యాలకు పాల్పడ్డారు.
మూడు నెలలపాటు వీరి అరాచకాలను భరించిన నదియా.. అతికష్టం మీద తప్పించుకున్నారు. ఐసిస్‌ నుంచి తప్పించుకుని శరణార్థుల శిబిరానికి చేరుకున్న తర్వాత.. ఆమె జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది. తన లాగా మరెవరూ ఈ కిరాతక కూపంలో ఉండకూడదని నిశ్చయించుకున్నారామె. శిబిరంలో బ్రిటీష్‌ లాయర్హక్కుల కార్యకర్త అమల్‌ క్లూనీ పరిచయం ఆమె ఆశయానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. అదే.. యాజిదీలకు జరుగుతున్న అన్యాయం ప్రపంచానికి వివరించేలా చేసింది. ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై నదియా.. తన గళం విప్పే అవకాశాన్ని కల్పించింది. దీని ఫలితంగానే.. దాదాపు నాలుగున్నర లక్షల మంది బాధితులకు ఐసిస్‌ నరకకూపం నుంచి విముక్తి లభించింది.  
 
ద లాస్ట్‌ గర్ల్‌
తన తోటి యాజిదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించిద లాస్ట్‌ గర్ల్‌’ పేరుతో నదియా ఒక పుస్తకాన్ని రాశారు. 2017లో ఈ పుస్తకం ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి అమల్‌ క్లూనీ ముందుమాట రాసి మరోసారి నదియాకు మద్దతుగా నిలిచారు. ఇరాక్‌లో ఐసిస్‌ దురాగతాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించడం నదియా పోరాట ఫలితమే. నాకు అప్పుడు 21 ఏళ్లు. 2014, జూలైలో నన్ను ఐసిస్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. అడ్డొచ్చినందుకు అమ్మఆరుగురు సోదరులను అత్యంత దారుణంగా హత్య చేశారు.
ఆ తర్వాత నాతో పాటు మేనకోడళ్లను కూడా లైంగిక బానిసలుగా మోసూల్‌ పట్టణంలో మాలాగే.. ఓ 30 మంది బాధితులు ఉన్న శిబిరంలో పడేశారు. రోజూ ఓ వంద మంది ఉగ్రవాదులు వచ్చేవారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని రాక్షసానందం పొందేవారు. చిన్న పిల్లలైన నా మేనకోడళ్లపైనా ఆ దుర్మార్గులు కనికరం చూపలేదు. ఈ అకృత్యాలను తట్టుకోలేక ఓ రోజు వారికి ఎదురు తిరిగాను. దీంతో కోపోద్రిక్తుడైన ఐసిస్‌ నాయకుడొకడు నన్ను తీవ్రంగా హింసించాడు. మమ్మల్ని చంపేయని అడిగాను. కానీ వాడలా చేయలేదు. ఇలా హింసించడంలోనే ఆనందం ఉందన్నాడు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అని ఐఎస్‌లో లైంగిక బందీగా ఉన్నప్పటి దారుణాలను నదియా వివరించారు.  
 
డాక్టర్‌ మిరాకిల్‌’ మక్వీజ్‌
డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో.. రాజకీయ హింసఅధికారప్రభుత్వ వ్యతిరేక దళాల మధ్య అంతర్యుద్ధంతో రావణకాష్టంలా మారింది. దశాబ్దాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా లెక్కలేనన్ని కుటుంబాలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇది చాలదన్నట్లు రెండు వర్గాలు మహిళలను తమ ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఈ సంఘర్షణలో లెక్కలేనంత మంది మహిళలు లైంగిక హింసకు గురయ్యారు. అయితే.. లైంగిక హింస బాధితులను ఆదుకునేందుకు డాక్టర్‌ డెనిస్‌ మక్వీజ్‌ రెండు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు.
1999లో దక్షిణ కివూలో పంజీ హాస్పిటల్‌ను స్థాపించి.. అత్యాచార బాధితులకు అండగా నిలిచారు. తన వద్దకు వచ్చే బాధితులను ఆదుకునేందుకు ఈ డాక్టర్‌ రోజుకు 18 గంటల పాటు పనిచేసిన సందర్భాలు లెక్కలేనన్ని. తిరుగుబాటుదారులు ఎంత క్రూరంగా అత్యాచారాలు చేసే వారంటే  కొందరు మహిళలకు ఒకటి కంటే ఎక్కువసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చేది. కాంగో మహిళలకు మక్వీజ్‌ అందిస్తున్న సేవల గురించి ద గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌’ పత్రిక ద్వారా ప్రపంచానికి తెలిసింది.
అయితే.. తమ చేతుల్లో అత్యాచారానికి గురైన మహిళలకు డాక్టర్‌ అండగా నిలుస్తున్నాడనే కక్షతో ఉగ్రవాదులు ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. 2012లో తన ఇంటిపై దాడి చేసినపుడు అక్కడి నుంచి తప్పించుకుని యూరోప్‌ వెళ్లారు. ఆయన లేని సమయంలో పంజీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు జరగక బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆరునెలల తర్వాత తిరిగి వచ్చిన మక్వీజ్‌కు బుకావ్‌ విమానాశ్రయం 21 మైళ్ల దూరమున్న పంజీ ఆసుపత్రి వరకు ప్రజలు.. ముఖ్యంగా మహిళలు స్వాగతం పలికారు.
యూరప్‌లో ఉన్న సమయంలోనే మక్వీజ్‌.. ఐరాస వేదికగా కాంగో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రపంచానికి వెల్లడించారు.డాక్టర్‌ మిరాకిల్‌గా సుపరిచితుడైన ఆయన.. మహిళలపై లైంగిక దాడినిభారీ విధ్వంసక ఆయుధంగా అభివర్ణించారు. శాంతి బహుమతి ప్రకటన జరిగినపుడు కూడా ఆయన తన విధుల్లోనే (శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు) ఉన్నారు. అయితే నోబెల్‌ శాంతి బహుమతికి డాక్టర్‌ మక్వీజ్‌ ఆరుసార్లు నామినేట్‌ కావడం విశేషం.

Saturday, 2 June 2018



LET US KEEP OUR ENVIRONMENT CLEAN AND GREEN 
AND  
 MAKE THIS EARTH A HAPPY PLACE TO LIVE ON.

GO GREEN INITIATIVE BY BSNL- ALL BSNL EMPLOYEES ARE REQUESTED TO OPT FOR BILLS THROUGH EMAIL


Let us join in GO GREEN initiative by  BSNL to SAVE PAPER – SAVE TREES. We can  opt for receiving bills through e-mail only instead of Hard copy. To opt for receiving bills through e-mail, one of the following 3 ways may be exercised.
a)    Customers can log on to selfcare.sdc.bsnl.co.in and in service -> Submit request  for changes to your profile  and place a request for getting telephone bill on email  only.

b)    Customers can send SMS to 53334  in the format :
EMS Ex. EMS 9000876534 abc@test.com

c)    Customers can call BSNL Call Centre at  1500 (Toll free number) or visit BSNL Customer Service and give request for Email only option.

The customers will get benefitted by getting 10 Loyalty reward points by opting for e-mail and supporting Go-Green initiative by BSNL. 




Wednesday, 28 March 2018

Saruhashi Woman scientist - Japan




saruhashi scientist కోసం చిత్ర ఫలితం


Her groundbreaking research focused on acid rain, radioactivity spread through oceans, and CO2 levels in seawater.
As a female scientist working in the 1950s and 60s, Saruhashi broke many glass ceilings: She was the first woman to earn a PhD in chemistry from the University of Tokyo in 1957, the first woman elected to the Science Council of Japan in 1980, and the first woman to win the Miyake Prize for geochemistry in 1985, an award named after her mentor, Miyake Yasuo. To promote more women in the science, Saruhashi also started the Society of Japanese Women Scientists in 1958 with a  mission to have more women contributing to sciences and world peace.
“There are many women who have the ability to become great scientists. I would like to see the day when women can contribute to science and technology on an equal footing with men,” she once said.
Saruhashi’s first major contribution to the field involved a methodology to determine CO2 levels in seawater. She was the first to determine carbonic acid levels based on temperature, pH Level, and chlorinity. Today, oceanographers call this “Saruhashi’s Table”.
Her second major area of research was to quantify nuclear pollution caused by testing in the 1950s. She measured the amount of radioactivity in seawater and found that fallout from U.S. atomic tests in the Marshall Islands in the 1950s reached Japan after about a year and a half. Her findings on how radioactivity spreads helped led to restrictions on oceanic nuclear experimentation in 1963.
In 1981, Saruhashi founded the Saruhashi Prize, an annual award to recognize the research contributions of female scientists.
She died in 2007 of pneumonia.

Saturday, 2 December 2017

Missile Woman of India







“Dr Tessy Thomas is a Distinguished Scientist and presently the Director of Advanced Systems Laboratory, one of the premier Laboratories of DRDO.”
“As Project and Technology Leader, she has played a major role in Mission Design and Infra-Structure Development. Developed Production teams from various Industries for Process and Product development. She has carried-out continuous nurturing and mentoring of Scientists and ensuring Collective Learning atmosphere and creating a Knowledge sharing platform. She is a fellow of various professional Bodies – INAE, IEI, TAS and Senior Member of IEEE, ASI and AeSI. She received Doctor of Science (Honoris Causa) from five different Universities,” says Tessy Thomas’ profile.
Moreover, “She is a recipient of DRDO Scientist of the year in 2008 and DRDO Performance Excellence Award for 2011 and 2012, India Today Women of the year in 2009, Lal Bahadur Shastri National Award for Excellence in Public Administration Academics and Management in 2012, CNN-IBN Indian of the Year 2012 Special Achievement Award, Bharat Ratna Sir Mokshagundam Visvesvaraya Award-2016 for outstanding contributions in the field of Engineering from The Institution of Engineers (India), Telangana State Centre, Hyderabad and Outstanding Woman Achiever Award in the field of Science and Technology by Women in Science and Engineering (WISE), India,” as per additional details of her profile.
NITI AAYOG’s tweet: “Meet Tessy Thomas, our #GES2017 speaker also known as the ‘Missile Woman’ of India. She is the first woman scientist to head a missile project in India.”

Saturday, 12 August 2017

RUPA- IPS



శక్తి స్వరూప




తలవంచకుండా ఉండటం అన్నది స్వభావం. తలదన్నేవాడొచ్చినా, తల తెగిపడినా తలదించకుండా ఉండటం స్వభావం. సివంగి తలదించదు. నాలుగు సింహాల్లో అరుదుగా కనపడే ఒక సివంగి రూపా మొద్‌గిల్‌. ఆడపిల్లలు ఐపీఎస్‌ చేయడం తక్కువ.అందుకే ఐపీఎస్‌లలో మహిళలు తక్కువే. ఆ తక్కువలో అతి అరుదు రూప. తను నమ్మిన సిద్ధాంతానికి... భారత రాజ్యాంగం తనకిచ్చిన శక్తిని కలుపుతూ, ఖాకీటోపీని కిరీటంలా ధరించింది. ఎస్‌! రూపా మొద్‌గిల్‌.

అమ్మా.. నేను పెద్దాయ్యాక ఏమవ్వాలి?’అమాయకంగా అడిగింది ఓ అయిదేళ్ల పాప వాళ్లమ్మను. ఆ పాప బుగ్గ మీద ముద్దుపెట్టుకుంటూ డాక్టర్‌ కావాలిఅని చెప్పింది అమ్మ. ఆమె చేతుల్లోంచి తుర్రుమని పారిపోయి నాన్న ఒళ్లో కూర్చుని అడిగింది నేను పెద్దయ్యాక ఏమవ్వాలి?’ అని.చదువుతున్న న్యూస్‌ పేపర్‌ను పక్కన పెట్టేసి.. ఎందుకు నాన్నా..ముద్దుచేస్తూ అడిగాడు తండ్రి. రేపు మా టీచర్‌ చెప్పమందిఅన్నది ఆ పాప. పోలీస్‌ ఆఫీసర్‌ అవుతానని చెప్పుపాపను గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ సమాధానం ఇచ్చాడు కూతురికి. యెస్‌ నాన్నా..కిందకి దింపగానే సెల్యూట్‌ చేస్తూ చెప్పి పరిగెత్తి పోయింది.మరుసటిరోజు బడిలో.. టీచర్‌కు చెప్పింది.. నేను పెద్దాయ్యక పోలీస్‌ ఆఫీసర్‌ అవుతాఅని. ఇంక ఆ రోజుకి ఆ మాట అప్పచెప్పేసి మరిచిపోలేదు ఆ అమ్మాయి.

నాన్న చెప్పిన మాటను ఓ మంత్రంలా జపించింది. ఓ తపస్సులా భావించింది.ముప్పైఏడేళ్లు గడిచాయి... ఇటీవల...బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో.. జయలలితకు అత్యంత సన్నిహితురాలు, ఏఐఏడిఎమ్‌కే నేత శశికళ ఒక ఖైదీలా కాకుండా.. కోర్టు తీర్పుకి, ఆర్డర్‌కు వ్యతిరేకంగా సర్వభోగాలు అనుభవిస్తోంది... తనకు నచ్చిన వంటకాలను చేయించుకుని తింటోంది..అని చెప్పడమే కాక.. సాక్ష్యంగా వీడియో క్లిప్పింగ్స్‌ను చూపించింది ఓ పోలీస్‌ ఆఫీసర్‌. శశికళ ఇలా సొంత కిచెన్‌ మెయిన్‌టైన్‌ చేసుకునేలా డీజీపి (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్, జైళ్లు) సత్యనారాయణ రావు ఆమె దగ్గర రెండుకోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడుఅన్న రిపోర్టూ ఇచ్చింది. ఈ విషయం అన్ని భాషల వార్తాపత్రికల్లో, అన్ని టీవీ చానళ్లలో ప్రధాన వార్త అయింది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆ పోలీస్‌ ఆఫీసర్‌ను బదిలీ చేసేశాడు.. డిఐజీ (డిప్యుటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్, జైళ్లు)గా ఉన్న ఐపీఎస్‌ను ఐజీగా, ట్రాఫిక్‌ అండ్‌ రోడ్‌సేఫ్టీ కమీషనర్‌గా బదిలీ చేశారు.

ప్రభుత్వ అధికారులను బదిలీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది. బదిలీలు నాకు కొత్త కాదు.. నా పదిహేడేళ్ల సర్వీసులో యేడాదికి రెండు ట్రాన్స్‌ఫర్స్‌ అవుతూనే ఉన్నాయిఅంటూ చిరునవ్వుతో బదులిచ్చింది ఆ పోలీస్‌ ఆఫీసర్‌!ఈ ఐపీఎస్‌ సంచలనం ఎవరో కాదు.. చిన్నప్పుడు పోలీస్‌ ఆఫీసర్‌ అవుతానని చెప్పిన చిన్నారే.కర్నాటక కేడర్‌ తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిణి.. దివాకర్‌ రూపా మొద్‌గిల్‌. ఇప్పుడు వార్తల్లో ఉన్న వ్యక్తి.అన్యాయం చేస్తున్న వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా ఆమె లెక్క చేయరు. సాక్ష్యత్తూ ముఖ్యమంత్రి అయినా.. తన ఇమ్మిడియెట్‌ బాస్‌ అయినా.. తన సబార్డినేట్‌ అయినా.. చివరకు పరాయి రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా సరే.. కళ్ల ముందు అన్యాయం కనిపించినా.. న్యాయస్థానం ఆర్డరేసినా.. ఆ తీర్పులకు, కర్తవ్యానికి కట్టుబడి ఉంటుంది. సంకెళ్లు వేసేస్తుంది. అందుకే ఆమె కన్నడ అమ్మాయిలకు ఆదర్శం.. యూత్‌కి ఆరాధన, స్ఫూర్తి! సీనియర్‌ సిటిజన్స్‌కు ముచ్చట. కిరణ్‌బేడీ లాంటి వెటరన్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌కు ఉత్సాహం! కాబట్టే.. రూపలాంటి ఆఫీసర్స్‌ మరింత మంది కావాలి.. రావాలిఅంటూ కితాబూ ఇచ్చారు.

మిస్‌ దావణగేరె.. ఐపీఎస్‌
చదువు, అందం, కళలు... ఈ మూడు ఆమెకు రెండుసార్లు మిస్‌ దావణగెరె కిరీటాన్ని పెట్టాయి. మిస్‌ దావణగెరె అనే ఆ కిరీటం ఆమెకు కొత్త కెరీర్‌ అవకాశాలనే తెచ్చిపెట్టింది. కాని రూప మనసు మార్చుకోలేదు. లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. సైకాలజీ, సోషియాలజీ ఐచ్ఛికాలుగా సివిల్స్‌కు ప్రిపేర్‌ అయింది. ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే 43వ ర్యాంకుతో సివిల్స్‌ సాధించింది. ఆ ర్యాంక్‌తో ఆమెకు ఐఏఎస్సే వచ్చేది ఈజీగా. రూప దరఖాస్తు చేసుకుంది ఐపీఎస్‌కే. అలా 2000లో ఐపీఎస్‌ అయింది దివాకర్‌ రూపా మొద్‌గిల్‌.


ఐపీఎస్‌ కావాలనే కల కన్నప్పుడు, ఆ కలను నెరవేర్చుకోవడానికి కష్టపడుతున్నప్పుడు, నెరవేరాక కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైనప్పుడూ.. ఎందుకు ఐపీఎస్‌ కావాలనుకుందో ఆ ఆశయాన్ని మర్చిపోలేదు. శాంతిభద్రతలను కాపాడి, కళ్లముందు జరుగుతున్న అన్యాయాలను కట్టడి చేయాలన్న మాటను మరుగున పర్చలేదు. ఈ ప్రయాణంలో ముఖ్యమంత్రులు, నేతలు, అధికారులు, గుమాస్తాలు ఎవరు ఎదురైనా.. ఒకటే తీరుగ స్పందించింది.
బ్రేవో రూపా!

Taken from Sakshi paper

Wednesday, 21 June 2017

WONDER WOMAN





The success of a female Hollywood director-Wonder Woman Movie
Patty Jenkins' Wonder Woman  has hit  at the US/Canada box office - the biggest domestic debut for a female director.
Wonder Woman, starring Israeli actress Gal Gadot, has received largely positive reviews from film critics.
Hollywood is known for its reluctance to hire female directors, especially for blockbuster superhero movies.

Wonder Woman is the first female-led superhero film to be directed by a woman.
We can say that woman with his intelligence and emotion can protect the society.

Thursday, 27 April 2017

MAN KAUR GOLD MEDAL AT THE AGE OF 101- inspiring story









Centenarian Man Kaur took to athletics only at 93
With a jaunty victory dance, 101-year-old Man Kaur celebrated winning the 100 metres sprint at the World Masters Games in Auckland on Monday, the 17th gold medal in the Indian athlete's remarkable, late-blooming career.
Ms. Kaur clocked one minute 14 seconds as a small crowd cheered her on.
In truth, her dash became more of a gentle amble the closer the diminutive centenarian came to the finish line, with more energy spent beaming at spectators than running.

Late bloomer
Ms. Kaur took up athletics only eight years ago, at the tender age of 93. She had no prior sporting experience before her son Gurdev Singh suggested she join him in competing on the International Masters Games circuit.
After a medical check-up, she was given the all-clear and since then mother and son have taken part in dozens of Masters athletics meets around the globe.
The centenarian already has a swag of gold medals that would rival Michael Phelps’ haul and also plans to compete in the 200m sprint, two-kilogramme shot put and 400 gram javelin in Auckland, taking her medal tally to 20.













Thursday, 22 September 2016

Deepa Malik - The champion







DEEPA MALIK -  FIRST INDIAN WOMAN  MEDALIST IN RIO PARALYMPICS





 WON SILVER MEDAL FOR SHOT PUT

Paralympic Games silver medal winner Deepa Malik is “Spirit in Motion”.
Learn to adapt.“I could have sat and cried,” says Malik referring to the time in 1999 when a spinal tumour paralysed her from the waist down. Instead, after three major spinal surgeries, she focused on adapting to her new wheelchair-bound body. “I made what was left stronger. I made my arms stronger.”
Don’t stop learning. Malik continuously pushes herself to learn new things. In 2013, she drove 3,278km from Chennai to Delhi. A few years before that she drove across nine high-altitude passes in nine days on India’s highest motorable road in Ladakh as a participant in the gruelling Raid de Himalaya rally. She’s won several international medals in javelin and shot put. She’s swum upstream in the Yamuna using her arms and shoulders to compensate for her legs. In the backstroke position, she pushes her lower hip upwards to stay afloat. She can’t judge where her lower body is headed so she needs a coach to direct her. “Actually, I’m not clear how I do it either,” she says.
Never give up. It took her 19 years to obtain a licence to drive in the car rally.
Age is irrelevant. At 45, she was the oldest member of the country’s Paralympic Games team this year. She began taking sports seriously at 36. She is the only Indian woman to take part in the Games—ever. “People look at you the way you look at yourself. I’m 18 till I die,” she says. She’s already begun thinking of her next big event, the ICC World ParaAthletics Championships in London in July.
Don’t make excuses. “I’m a solutions person,” she says. She has the ability to quickly shift to Plan B. In recent years, Malik has switched back and forth from javelin to shot put in international tournaments (winning medals in both) because different major events offer a different sport per disability category, depending on the number of participants every year. For her category, the Paralympic Games only offered shot put, not javelin. “If I don’t multitask I lose out,” she says.
Cultivate passions. Malik believes you need more than your day job and the skills your education has helped you acquire—you need hobbies and passions. “They become your secret source of happiness. I have been able to identify these in my life,” she says. She’s spent the last two decades testing her adrenalin junkie self. She loves to be behind the wheel and drives every day from her home in Gurgaon to her training in south Delhi. “When I drive, I don’t feel paralysed. Movement is in my control. It gives me a sense of freedom,” she says. On Sundays, she takes her custom-made motorcycle for a spin.
Don’t worry about feeling low. “Your lows should be a jumpstart,” she says. A way to prepare for the highs. She says she uses the lows as a way to understand her shortcomings . “The purpose of sadness is not to demoralize yourself but to evaluate where you are lacking so you can bounce back,” she says.
Learn from the army. Malik’s father and husband were both colonels in the Indian Army. Being part of that life taught her to be prepared for the unseen and focus on her priorities. “When you’re in battle mode, nothing comes between you and your duty,” she says. This attitude helped her focus on preparing for the Paralympics. “There was no melodrama about my absence from family life during the year. Everyone understood, that’s what faujis do.”
Parent by example. Malik’s disability needs body management and over the years her daughters Devika and Ambika have been her physiotherapists and her nurses. They’ve been helping her bathe since they were toddlers. “They’ve seen how difficult it is for their mother to pass urine and yet they’ve watched her train furiously,” she says.
Bring up sporty girls. Girls and sports is the biggest and the best short cut to women’s empowerment, Malik believes. “Every time a sporty girl takes the time out to play, she’s learning the art of balancing,” she says. Other things sports teach girls? A competitive spirit, how to take defeat, how to celebrate your win with the person you have defeated, teamwork, confidence and the ability to stay fit.
Don’t think it’s easy. She trains 24x7. Everything is key from the time she wakes up to the time she sleeps. She has to manage her bladder and bowel movements. She doesn’t have torso or stomach muscles so she has to time her light meals carefully. Every time she trains, she has to follow that with a prolonged physiotherapy session to relieve the spasms.
Believe in a cause. Malik is passionate about paraplegic rights in the country with her Ability Beyond Disability movement.
From Live mint - epaper

Tuesday, 19 April 2016

Dipa Karmakar -Gymnast



                                       Dipa Karmakar 



Dipa Karmakar 'Star of India'(born 9 August 1993, Agartala)is an  Indian  artistic gymnast from Agartala, Tripura who represents India at the international circuit. She came to recognition when she won a bronze medal at the 2014 Commonwealth Games, held at Glasgow becoming the first Indian female gymnast to do so in the history of the games. She is also one of the five women that have successfully landed the very difficult Produnova vault in competition, also holding the highest score amongst all (15.100 ) in her attempt. She also won a bronze at the Asian Gymnastics Championships and finished fifth at the 2015 World Artistic Gymnastics Championships,both a first for her country. These achievements have established her as the most successful gymnast from India despite her young age.In April 2016, she became the first female Indian gymnast ever to secure an Olympic berth by garnering a total score of 52.698 points. Apart from that, she will be the first Indian gymnast to qualify for the Olympics after 52 years.

Friday, 11 March 2016

WOMEN AS INDIAN AIR FORCE FIGHTER JET PILOTS FOR THE FIRST TIME


               

WOMEN AS  INDIAN AIR FORCE FIGHTER JET PILOTS
 FOR THE FIRST TIME

భారత నారీమణులు మరో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటి వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్నవారు ఇకపై భారత వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్ పైలెట్లుగా అడుగుపెట్టనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రహా ఈ విషయం స్పష్టం చేశారు.

'ప్రస్తుతం ముగ్గురు మహిళలు స్వచ్ఛందంగా ఫైటర్ జెట్లలో పైలెట్లుగా పనిచేసేందుకు ముందుకొచ్చారు. వారు ఇప్పుడు రెండో దశ శిక్షణలో ఉన్నారు. ఆ శిక్షణను కూడా పూర్తి చేస్తే జూన్ 18 న పురుష పైలెట్లతో కలిసి పరేడ్‑కు వస్తారు. ఈ అద్బుతాన్ని ఆవిష్కరించేందుకు అనుమతిచ్చిన కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను' అని ఆయన అన్నారు. దీంతో ఈ ఏడాది జూన్ 18 నుంచి భారత వైమానిక దళంలోకి తొలి మహిళా పైలెట్లు అడుగుపెట్టనున్నారు.